ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
}}
'''ఆండ్ర శేషగిరిరావు''' ([[1902]] - [[1965]]) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు.
==జీవిత సంగ్రహం== వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] నరసాపురం తాలూకా [[కొడమంచిలి]] గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో తెలుగు పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
|