"సహాయం:దిద్దుబాటు ఘర్షణ" కూర్పుల మధ్య తేడాలు

 
== తార్కిక దిద్దుబాటు ఘర్షణలు ==
(దిద్దుబాటు ఘర్షణ సందేశం చూపించే యంత్రాంగానికి అందని దిద్దుబాటు ఘర్షణలను "తార్కిక దిద్దుబాటు ఘర్షణ" అంటారు.)
 
కొంతమంది తమ దిద్దుబాట్లను వికీ ఎడిటరులో చెయ్యరు. వ్యాసాన్ని బయటి ఎడిటరులోకి కాపీ చేసుకుని, అనేక మార్పుచేర్పులు చేసి, మొత్తం వ్యాసాన్ని మళ్ళీ వికీ ఎడిటరులోకి కాపీ చేసి, భద్రపరుస్తారు. ఈ లోపు మరెవరైనా వ్యాసంలో మార్పులు చేసి ఉంటే అవి రద్దయ్యే అవకాశం ఉంది. ఈ విషంగా బయటి ఎడిటరులో దిద్దుబాటు చేసేవారు ఇలా చెయ్యాలి:
(This is a conflict between editors that is undetectable by the mechanism that decides whether to give the "edit conflict" message.)
* వ్యాసాన్ని ఏ వికీ ఎడిట్ పెట్టె నుండి కాపీ చేసుకున్నారో, దిద్దుబాట్ల తరువాత, మళ్ళీ అదే ఎడిట్ పెట్టెలోకే పేస్టు చేసి, భద్రపరచండి. లేదా
 
* పేజీ చరితాన్ని చూసి, మార్పులను విలీనం చెయ్యండి.
Some people edit by copying the source text into a text editor, making lots of changes (reorganising, adding new content, etc...), and then, when they're done, pasting the whole thing back onto Wikipedia as a single (new) edit. If someone else has made changes in the meantime these changes would get lost in the paste back. People who edit in this manner should either:
 
* paste only into the same edit box that was originally copied from, or
* check the page history for such edits, and merge the changes before pasting back.
 
==పొరపాట్లు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/115992" నుండి వెలికితీశారు