పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Praveen Grao (చర్చ | రచనలు) |
||
పంక్తి 35:
'''పూసపాటి అశోక్ గజపతి రాజు''' (జననం 16 జూన్ 1951) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుండి 6వ సారి ఎన్నికయ్యారు.
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు.<ref>[http://www.andhraprabha.com/elections/assembly/ashok-gajapathi-real-dynasty-for-vijaya-nagara-empire/15033.html అసలుసిసలు విజయనగరం ‘రాజా’]</ref>
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref>. మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ భాద్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబు హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పని చేసారు. తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు.
== వ్యక్తిగత జీవితం==
పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపుర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే.
|