చర్చ:కళ్ళు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఇది వరకే జీవిగారి వద్ద అనుమతి తీసుకొన్నాము
పంక్తి 9:
ఈ సినిమా నుండి ఉన్న [http://www.idlebrain.com/movie/photogallery/memorablephotos/pages/image120.html ఒక ఫొటో] ఐడిల్‌బ్రెయిన్.కాంలో ఉంది. కాపీ హకుల కారణం వలన నేను ఇక్కడ చేర్చలేదు. ఆ కాపీ హక్కులను ఎవరయినా సమీక్షించి బొమ్మను చేర్చాలా వద్దా అనేది నిర్ణయించగలరు. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 17:54, 29 మే 2007 (UTC)
::ప్రదీప్, మనం ఇది వరకే జీవిగారి వద్ద http://www.idlebrain.com నుంచి ఏ సమాచారం ఐనా ఉపయోగించుకోవటానికి అనుమతి తీసుకొన్నాము. కావున నీవు ఆ ఫోటోలను నిరభ్యంతరంగా ఉపయోగించుకో. కానీ మూలాలు తెలుపడం మాత్రం మరువకు. --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 05:33, 30 మే 2007 (UTC)
:::అనుమతి తీసుకుని పెట్టినా అది కాపీ హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని నా అనుమానం. ఎందుకంటే వారి అనుమతులన్నీ నోటిమాటల రూపంలోనే ఉన్నాయి, కానీ వారి సైటులో, వికీపీడియా కొరకు వాడుకోవచ్చని ఎక్కడా పెట్టినట్లు లేరు. వికీపీడియా చేర్చే వన్నీ GFDL కిందకు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేర్చాలేమో. ఒక వేళ వారి అనుమతి లేక పోయినా FAIR-USE క్రింద తీసుకుని రావచ్చేమో పరిశీలిస్తాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 08:38, 30 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కళ్ళు_(సినిమా)" నుండి వెలికితీశారు
Return to "కళ్ళు (సినిమా)" page.