ఏకమార్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఏకమార్గం''' (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతించే [[దారి]].
[[Image:Zeichen 267.svg|thumb|"No entry" signs are often placed at the exit ends of one-way streets]]
'''ఏకమార్గం''' (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతించే [[దారి]].
కొన్ని వీధులలో ఇలాంటి ఏకమార్గాన్ని అమలుచేస్తారు. సాధారణంగా రద్దీగా ఉండే వీధులలో పాదచారుల రక్షణ దృష్ట్యా మరియు రవాణా వేగాన్ని పెంచి తద్వారా వాహనాల కదలికలను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ ఏకమార్గం అమలు మూలంగా ఆ వీధిలో నివసించేవారికి కొద్దిగా అసౌకర్యం కలుగుతుందన్నది వాస్తవం.
 
"https://te.wikipedia.org/wiki/ఏకమార్గం" నుండి వెలికితీశారు