కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి లింక్
పంక్తి 129:
కోల్‌కత నగరంలో ఇండో-ఇస్లామిక్ మరియు ఇండో-సరాసెనిక్ నిర్మాణ శైలిలో అలంకరించబడిన అనేక భవనాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలం నుండి చక్కగా నిర్వహించబడిన భవనాలు '''వారసత్వ నిర్మాణాలుగా''' (హెరిటేజ్ స్ట్రక్చర్స్)గుర్తించ బడ్డాయి. అయినప్పటికీ మిగిలినని వివిధ స్థితులలో శిధిలావస్థలో ఉన్నాయి. 1814 స్థాపించబడిన భారతదేశ పురాతన వస్తు ప్రదర్శన శాల '''ది ఇండియన్ మ్యూజియం హౌసెస్ ''' లో భారతీయ సహజ చరిత్ర మరియు కళలకు సంబంధించిన అనేక వస్తువులను సేకరించి ప్రదర్శించబడున్నాయి. కోల్‌కత నగరంలో నిర్మించబడిన యురేపియన్ మేన్ షన్ సంప్రదాయ ఉదాహరణగా నిలిచిన పాలరాతి భవనం (మార్బుల్ ప్యాలెస్). దేశంలోనే ముఖ్యమైన గ్రంధాలయం '''ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా'''.
=== సాహిత్య మరియు కళా సంస్కృతి ===
1980 నుండి వ్యాపార సరళి దియేటర్లకు ప్రజాదరణ తగ్గుతూ వచ్చింది. 1940లో సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా గ్రూప్ దియేటర్స్ ఆఫ్ కోల్‌కత పాపులర్ దియేటర్స్ తో విభేధించి ధియేటర్స్ కేవలం వృత్తిపరం లేక వ్యాపార దృక్పదం కొరకే కాదు కథంశం, నిర్మాణం వంటి ప్రయోగాలు కూడా జరగాలని ప్రతిపాదించింది. గ్రూప్ దియేటర్స్ కళావేదికను సాంఘిక జీవన సంబంధిత సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాలులో సంప్రదాయ జానపద డ్రామాలకు ప్రజాదరణ ఉండేది. బెంగాలీ చలన చిత్రాలు కోల్‌కతలోనే నిర్మించబడుతుటాయి. టాలీగంజ్ లో టాలీవుడ్ చిత్రాలు డబ్ చేయబడుతుటాయి. ఇక్కడే రాష్ట్ర ఫిల్మ్ స్టూడియోలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కోల్‌కతలో ఆర్ట్ చిత్రాల సంప్రదాయం కొనసాగింది. అంత్రజాతీయ ఖ్యాతిని అర్జించి అవార్డులు గెలిచిన డైరక్టర్ సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘతక్, మృణాల్ సేన్, తపన్ సిన్హా, అపర్ణాసేన్, బుద్ధదేబ్ దాస్ గుప్తా మరియు రితుపర్ణో[[ఋతుపర్ణ ఘోష్]].
=== విద్యా సంస్కృతి ===
19-20 శతాబ్ధాలలో బెంగాలీ సాహిత్యం రచయితలైన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, బకిం చంద్ర చటోపాద్యాయ, మైకేల్ మధుసూదన్ దత్, రవీంద్రనాధ్ ఠాగోర్, ఖాజీ నాజ్రుల్ ఇస్లాం, మరియు శరత్ చంద్ర చటోపాధ్యాయ భాగస్వామ్యంతో ఆధునిక పుంతలు తొక్కింది. అలాగే సాంఘిక సంస్కర్తలైన రాం మోహన్ రాయ్, స్వామి వివేకానంద మరియు ఇతరులు బెంగాల్ సాంఘిక జీవితంలో పెను మార్పులు సంభవించడానికి కారలులయ్యారు. 20వ శతాబ్ధపు మధ్య మరియు చివరి కాలంలో తరువతి ఆధునికతకు సాక్ష్యంగా నిలిచింది. ప్రచురణా కర్తలు అధిక సంఖ్యలో కాలేజ్ స్ట్రీట్ లో ఉన్నాయి. దానికి అరమైలు దూరంలో పుస్తక విక్రయశాలలు మరియు విఢి దారి వెంట ఉన్న చిన్న చిన్న పుస్తక విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త మరియు పాత పుస్తకాలను విక్రయిస్తుంటారు. 19వ శతాబధంలో చిత్రించబడిన కాలీఘాట్ చిత్రాలు ప్రాంతీయశైలి ప్రతిబింబిస్తూ మతపరమైనవి మరియు దైనందిక జీవితంలో జరిగే సంఘటనలు తెలుపూ ఉంటాయి. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ బెంగాల్ ఆఋత్ కాలేజీలో ఆరంభించబడింది. ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు ఇతర కళాప్రదర్శన శాలలు నిరంతరంగా కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. రవీంద్రనాధ్ గీతాలకు మరియు సంప్రదాయ సంగీతానికి నగరం గుర్తింపు పొందింది. బౌల్ జానపద బల్లాడ్స్ , కీర్తనలు, బెంగాలీ పాపులర్ మ్యూజిక్, పండుగ కాలపు గజల్స్ మరియు ఆధునిక సంగీతం అలాగే బెంగాలీ భాషా ఆధునిక గీతాలకు గుర్తింపు పొందింది. 1190 నుండి కొత్త జానపద- రాక్ శైలి గాయకులు వెలుగులోకి వచ్చారు. వాస్తవాన్ని ప్రతిబింబించే మరొక కొత్త శైలి జిబాన్‍ముఖి గాన్ కూడా వెలుగులోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు