తెలంగాణ అధికారిక చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''తెలంగాణ అధికారిక చిహ్నం''' వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెలంగాణ అధికారిక చిహ్నం''' వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో కాకతీయ ద్వారం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం ఉంటాయి. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది.
 
 
 
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు]]
[[వర్గం:తెలంగాణ]]