చర్చ:కళ్ళు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

- బొమ్మకావాలి పారామీటరు
కాపీ రైటులు గురించి.
పంక్తి 38:
 
: అయితే మరి బొమ్మలో ఉన్న "IDLEBRAIN.com Exclusive" అనే textను తీసేయొచ్చనుకుంటా కదా. _[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 09:00, 30 మే 2007 (UTC)
 
::అందుకు మనకు IDLEBRAIN వారి అనుమతి కావాలి. కాని మరీ ఇంత లోతుగా వెళ్ళడానికి ప్రస్తుతం మనలో ఎవరికీ సమయం లేదు. టూకీగా (1) మనం కాపీ రైటులు ఉల్లంఘించడం లేదు. (2) ఎక్కడినుండి తీసుకున్నామో చెబుతున్నాము. (3) ఆ సైటు వారి అనుమతి తీసుకొన్నాము. - ఇంత వరకు చాలుననుకొంటాను. నాకు తెలిసినంతవరకు కాపీ రైటు సినిమా నిర్మాతదే అవుతుంది. ఆనిర్మాతలు అభ్యంతరం చెబితే అప్పుడు ఆలోచిద్దాము. ఈ చర్చే మన నిజాయితీకి సరిపోయే ఋజువు- [[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 16:58, 30 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కళ్ళు_(సినిమా)" నుండి వెలికితీశారు
Return to "కళ్ళు (సినిమా)" page.