తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== రెండవ దశ ==
=== [[దొడ్డి కొమరయ్య]] మరణం ===
 
=== సాయుధ పోరాటం ===
కమ్యూనిస్టుల నాయకత్వంలో [[గెరిల్లా]] యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో [[సోవియట్ యూనియన్]] తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి '[[ఆంధ్ర మహాసభ]]' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో [[మగ్దూం మొహియుద్దీన్]], [[రావి నారాయణరెడ్డి]], [[ఆరుట్ల రామచంద్రారెడ్డి]] మరియు [[:en:Hassan Nasir|హసన్ నాసిర్]] లు ముఖ్యులు.