ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

49 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
వర్గం:ప్రమాదాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (వర్గం:ప్రమాదాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
==మహిళల్లో పెరుగుతున్న అలవాటు==
నగరాలలో పాశ్చాత్య పోకడల కారణంగా మహిళల్లో పొగతాగే అలవాటు పెరుగుతోంది. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లలో పురుషులు 56 శాతం వరకు ఉంటే...అదే మహిళల్లో ఈ సంఖ్య 44 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు ఘోషిస్తున్నాయి. పబ్, పేజ్-3 కల్చర్‌తో పొగ తాగుతున్న మహిళలు కొందరైతే...తంబాకు, గుట్కా తదితర రూపంలో నోటి ద్వారా నములుతున్న వారు కూడా ఉన్నారు. అట్టడుగు వర్గాల మహిళలు పొగాకు వివిధ రూపాల్లో తీసుకొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగే మహిళలు గర్భం దాల్చినప్పుడు శిశువులు అనేక రూపాల్లో పుట్టే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టినా వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. తల్లికి ధూమపాన అలవాటు ఉంటే తద్వారా పిల్లలకు కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యవయస్సులోకి రాగానే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెలుసు బారడం) వంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
 
[[వర్గం:ప్రమాదాలు]]
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1161715" నుండి వెలికితీశారు