విక్రమసింహ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''విక్రమసింహ ''' 2014లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము. తమిళ చిత్రం '''కోచ్చడియాన్ ''' దీనికి మాతృక.
==కథ==
కళింగపట్నం-కొత్తపట్నం. వీటికి రాజా మహేంద్ర (జాకీషరాఫ్), ఉగ్రసింహ (నాజర్) మహారాజులు. ఇరువురికి అస్సలు సరిపడదు. మహేంద్రకు పెద్ద బలం, సర్వ సైన్యాధ్యక్షుడు రానా (రజనీకాంత్). ఒక దశలో రెండు రాజ్యాలు యుద్దానికి దిగుతాయి. అలాంటి సమయంలో రానా శత్రురాజు ఉగ్రసింహతో చేతులు కలిసి, తన సైన్యాన్ని వెనక్కు నడిపిస్తాడు. దీంతో మహేంద్ర ఆగ్రహంతో రానాను బహిష్కరిస్తాడు. కానీ ఆ తరువాత రానా వెళ్లి ఉగ్రసింహను చంపాలని చూస్తాడు. అసలు రానా ఆలోచన ఏమిటి? అసలు విక్రమసింహా ఎవరు? చివరకు ఏం జరిగింది.. అంటే దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అదేమిటి? చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.
 
==నటవర్గం==
*[[రజినీకాంత్]]
"https://te.wikipedia.org/wiki/విక్రమసింహ" నుండి వెలికితీశారు