ప్రియమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==నటజీవితము==
*బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
*తెలుగులో మొదట 2003లో '[[ఎవరే అతగాడు]]?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ '[[పెళ్త్లెన కొత్తలోపెళ్ళైనకొత్తలో]]..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.
* ఆ తర్వాత '[[యమదొంగ]]'లో [[జూనీయర్జూనియర్ ఎన్టీఆర్]] సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది.
* అలా నటిగా బాగా బిజీ అయ్యింది. అప్పట్నుంచి [[మిత్రుడు]], [[ ప్రవరాఖ్యుడు]], [[శంభో శివ శంభో]], [[సాధ్యం]], [[గోలీమార్]], [[రగడ]], రాజ్, [[రక్తచరిత్ర]].. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
* కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే [[క్షేత్రం]], [[చారులత]], [[చండి]].
"https://te.wikipedia.org/wiki/ప్రియమణి" నుండి వెలికితీశారు