బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామంలోని దేవాలయాలు==
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
#శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, తిరుపతి నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించినారు. భద్రాచలం నుండి ధ్వజస్థంభం తెప్పించినారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించినారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నవి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు.
 
==గ్రామ విశేషాలు==
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
 
==వ్యవసాయం==
Line 50 ⟶ 56:
* [[వెంకటసెట్టిపల్లె]]
* [[లక్ష్మీపాలెం]]
 
[1] ఈనాడు కడప; 2014,మే-30; 6 వ పేజీ.
 
{{బద్వేలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బద్వేలు" నుండి వెలికితీశారు