1 - నేనొక్కడినే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], [[కృతి సనన్]] కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన<ref>{{cite web|title=Devi Sri Prasad Music for Mahesh Babu|url=http://www.teluguone.com/tmdb/news/Devi-Sri-Prasad-Music-for-Mahesh-Babu-en-8977c1.html|publisher=Telugu One|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.<ref><strike>{{cite web|title=Mahesh Babu-Sukumar's New Film Launched|url=http://www.zustcinema.com/2012/02/mahesh-babu-sukumars-new-film-launched.html|publisher=zust cinema|accessdate=17 March 2012}}</strike>{{404}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృ‌వపత్రం పొంది ,<ref>{{cite web|title=Mahesh “1-Nenokkadine” Censor Report!|url=http://www.apherald.com/Movies/ViewArticle/44220/Mahesh-%E2%80%9C1-Nenokkadine%E2%80%9D-Censor-Report-/|publisher=apherald.com|date=4 January 2014|accessdate=5 January 2014}}</ref>ఇది [[10 జనవరి]] 2014న విడుదలైంది.<ref name="1 NNE RD PN RLI">{{cite web |url=http://raagalahari.com/news/17206/1-release-date-confirmed.aspx |title=1 release date confirmed |publisher=raagalahari.com |date=13 August 2013 |accessdate=14 August 2013 <!-- at 04:55 PM IST -->}}</ref>
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం]]
 
== నటీనటులు==
* [[మహేష్ బాబు]] as Gautham- గౌతమ్ (Rockstarరాక్ ష్టార్)
* [[కృతి సనన్]] as Sameera- సమీర (Journalistపాత్రికేయురాలు)
* [[అను హాసన్]] as- Gautham'sగౌతమ్ Motherఅమ్మ
* [[ఆనంద్ బాబు]] as- Chandrashekharచంద్రశేఖర్ (Gautham'sగౌతమ్ Fatherతండ్రి, NRIఎన్నారై plant biologistవృక్షశాస్త్రవేత్త)
* [[గౌతమ్‌ కృష్ణ]] as Young- Gauthamచిన్నప్పటి గౌతమ్
* [[నాజర్]] as- Taxiట్యాక్సీ driverడ్రైవర్ (Scientistశాస్త్రవేత్త)
* [[కెల్లీ డోర్జీ]] as Industrialist- ఆసామి
* [[ప్రదీప్ రావత్]] as Taxi- driverట్యాక్సీ డ్రైవర్
* [[శాయాజీ షిండే]] as Inspector- ఇన్‍స్పెక్టర్
* [[పోసాని కృష్ణమురళి]] as Gulab- Singhగులాబీ సింగ్ (Taxiట్యాక్సీ driverడ్రైవర్)
 
== చిత్ర కథ ==
"https://te.wikipedia.org/wiki/1_-_నేనొక్కడినే" నుండి వెలికితీశారు