తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

+{{తెలంగాణ నదులు}}
పంక్తి 13:
==నదీ ప్రయాణం==
[[ఫైలు:Sangama.jpg|right|thumb|శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం]]
[[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపి]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలంలోమండలం వద్ద [[తెలంగాణ]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో [[హోస్పేట]] వద్ద [[ఆనకట్ట]] నిర్మించబడినది.
 
==తుంగభద్ర పుష్కరాలు==
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు