తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:

ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''తెరాస'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు.పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
==ఎన్నికలు==
===2014 ఎన్నికలు===
తెలంగాణా ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2014 శాసనసభ ఎన్నికలో]] అత్యధిక స్థానాలు సాధించి [[కె.చంద్రశేఖరరావు|కే.సి.ఆర్]] ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

'''శాసనసభ ఎన్నికల ఫలితాలు'''
{| class="wikitable" style="text-align:center;"

! style="width:100px;"| సంవత్సరం
! style="width:100px;"| ఎన్నికలు
! style="width:100px;"| గెలిచిన స్థానాలు
! style="width:100px;"| పోటీ చేసిన స్థానాలు
! style="width:100px;"| ధరావతు కోల్పోయిన స్థానాలు

| 2004
| శాసనసభ
| 26
| 54
| 17<ref>http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf</ref>

| 2008
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 7
| 16
| 2<ref>[http://www.hindu.com/2008/06/02/stories/2008060259140800.htm Front Page : TRS receives a setback in by-polls]. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.</ref>

| 2009
| శాసనసభ
| 10
| 45
| 13<ref>http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf</ref>

| 2010
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 11
| 11
| 0

| 2011
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 1
| 1
| 0

| 2012
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 4
| 5
| 0

| 2012
| శాసనసభ
(ఉపఎన్నిక)
| 1
| 1
| 0

| 2014
| శాసనసభ
| 63
| 119
| 0<ref>http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf</ref>

'''లోక్ సభ ఫలితాలు'''
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}
{| class="wikitable" style="text-align:center;"

! style="width:100px;"| సంవత్సరం
! style="width:100px;"| ఎన్నికలు
! style="width:100px;"| గెలిచిన స్థానాలు
! style="width:100px;"| పోటీ చేసిన స్థానాలు
! style="width:100px;"| ధరావతు కోల్పోయిన స్థానాలు

| 2004
| లోక్ సభ
| 5
| 22<ref>http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf</ref>
| 17

| 2008
| లోక్ సభ
(ఉపఎన్నిక)
| 2
| 4
| 0

| 2009
| లోక్ సభ
| 2
| 9
| 1 <ref>http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf</ref>

| 2014
| లోక్ సభ
| 11
| 17
| 0 <ref>http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf</ref>

==మూలాలు==
<references/>
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి]]