మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''మహారాష్ట్ర''' (Maharashtra), ([[మరాఠీ]]: महाराष्ट्र ) [[భారతదేశం]]లో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం ([[ఉత్తరప్రదేశ్]] తరువాతి స్థానం). మహారాష్ట్రకు [[గుజరాత్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్‌గఢ్]], [[తెలంగాణ]], [[ఆంధ్రప్రదేశ్]], [[కర్నాటక]], [[గోవా]] రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన [[దాద్రా-నగరుహవేలి]] తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన [[అరేబియా సముద్రం]] ఉన్నది. [[ముంబయి]] నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
 
మహారాష్ట్ర ప్రాంతము [[ఋగ్వేదం]] లో ''రాష్ట్ర''అనీ, [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో ''రాష్ట్రీకము'' అనీ, అతరువాత [[హువాన్‌త్సాంగ్]] వంటి యాత్రికుల రచనలలో ''మహారాష్ట్ర'' అనీ ప్రస్తావింపబడినది. ''మహారాష్ట్రి'' అనే [[ప్రాకృత భాష|ప్రాకృత]] పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర" నుండి వెలికితీశారు