వేదుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేదుల సత్యనారాయణ శాస్త్రి''' (జ: 1900) ప్రముఖ తెలుగు కవులురచయిత, కవి మరియు శతావధానులు.
 
వీరి తల్లి: గురమ్మ. తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: [[భద్రాచలము]]. జననము: [[వికారి]] సంవత్సర [[ఫాల్గుణ బహుళ షష్ఠి]] బుధవారము. (22-3-1900).
 
శాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో చక్కని సాహిత్య సంపత్తి కలవారు. గురుకులవాసముచేసి [[గొట్టుపుళ్ల శ్రీనివాసాచార్యులు]] గారివద్ద కావ్యనాటకాలంకారములు పఠించిరి. [[చిలుకూరి సోమనాధశాస్త్రి]] గారి సన్నిధానమున వ్యాకరణాధ్యయనము సాగించిరి. [[చల్లా వేంకట నరసయ్య]] గారి దగ్గర స్మార్తము కూడ పాఠము చేసిరి. వీరి కవితాగురువులు కవిసార్వభౌమ [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]. విద్వత్పట్టభద్రులైన శాస్త్రిగారు కాకినాడ, పెద్దాపురము, పేరూరు హైస్కూళ్లలో నిరువది నాలుగేండ్లుగా నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించుచున్నారు పెక్కురు జమీందారులు వీరిని గౌరవించి వార్షికబహుమానము లిచ్చుచున్నారు.
 
==రచనలు==