చర్చ:సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి {{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}
 
పంక్తి 10:
 
===ఉపోద్ఘాతము===
తెలుగు వారికి సినిమా గురించి చెప్పవలెనా! అది మన సంస్కృతిలో భాగమై పొయినది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా మన వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. మన తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమా తెలుగువాడి జీవితంలో భాగమైపోయింది. తెలుగు సినిమా తెలుగు ప్రజలకు తెగులు లా తయార్యైంది.--[[సభ్యుడు:S172142230149|S172142230149]] 18:13, 31 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:సినిమా" నుండి వెలికితీశారు
Return to "సినిమా" page.