కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline28.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కుల్కచర్ల|villages=30|area_total=|population_total=60217|population_male=30548|population_female=29669|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.40|literacy_male=48.44|literacy_female=24.02}}
'''కుల్కచర్ల''', [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[పరిగి అసెంబ్లీ నియోజకవర్గం]]లో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవు.
==విద్య==
మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు కలవు. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నవి.
"https://te.wikipedia.org/wiki/కుల్కచర్ల_మండలం" నుండి వెలికితీశారు