బాదామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు కలవు. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో కలదు. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.
 
====వాతాపి గణపతి====
 
"https://te.wikipedia.org/wiki/బాదామి" నుండి వెలికితీశారు