"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

1,926 bytes added ,  5 సంవత్సరాల క్రితం
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలె అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ద పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
 
{{Main |బాదామి చాళుక్యులు}}
కీర్తివర్మ కుమారుడు [[పులకేశి]]. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. [[రెండవ పులకేశి]], విష్ణువర్ధన మరియు బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత కీర్తివర్మ మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ రెండవ పులకేశి చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని చాళుక్యులు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] మరియు [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]] లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1164434" నుండి వెలికితీశారు