సహాయం:దిద్దుబాటు సారాంశం: కూర్పుల మధ్య తేడాలు

+అనువాదం మూస, +వర్గం
→‎సూచనలు: కొంత అనువాదం చేసాను
పంక్తి 12:
'''సారాంశం పెట్టెలో తప్పక రాయండి'''. ఇదొక ముఖ్యమైన మార్గదర్శకం. అసలు లేనిదాని కంటే కొద్దిపాటి సారాంశమైనా నయమే. వ్యాసంలోని టెక్స్టును కొంత తీసేసిన సందర్భంలో సారాంశం మరింత ముఖ్యం; అది లేకపోతే మీ ఉద్దేశ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది. అలాగే ఒక మార్పును గురించి రాసి వేరే ముఖ్యమైన మార్పును గురించి రాయకపోతే కూడా అటువంటి అవకాశమే ఉంది; "ఇంకా ఇతరత్రా" అని చేర్చండి, సరిపోతుంది.
 
సరైన సారాంశాలు రాయడం వలన, సంబంధిత మార్పును పరిశీలించాలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సభ్యులు నిర్ణయించుకోవడం తేలిక అవుతుంది. సారంశం చూడగానే సభ్యుల్లో కుతూహలం రేగడం జరుగుతూ ఉంటుంది. చిన్న మార్పులకు కూడా తగు సారాంశం ఉంటే మంచిది.
Accurate summaries help people decide whether it is worthwhile for them to check a change. We've found that summaries often pique the interest of contributors with expertise in the area. This may not be as necessary for "minor changes", but "fixed spelling" would be nice even then.
 
వ్యాసంలో ఏదైనా చిన్న చేర్పు చేసినపుడు, ఆ చేర్పు మొత్తాన్ని సారాంశంలో పెడితే పెద్దగా శ్రమ లేకుండానే, బోలెడంత సమాచారం ఇచ్చినట్టవుతుంది. దానికి ముందు '++' అని చేర్చారనుకోండి.. సదరు టెక్స్టును యథాతథంగా చేర్చినట్లుగా అర్థం అవుతుంది. ఏమి చేర్చారో తెలిసిపోయింది కాబట్టి, మరేదైనా మార్చేందుకు తప్ప సభ్యులు ఆ పేజీకి వెళ్ళకపోవచ్చు. దీని వలన సభ్యుల సమయం ఆదా అవుతుంది, సర్వర్లపై భారమూ తగ్గుతుంది.
In the case of a small addition to an article, it is highly recommended to copy the full text of this addition to the summary field, giving a maximum of information with a minimum of effort. Put ''ft'' in front, as an abbreviation of "full text" (see the [[#Abbreviations|Abbreviations section]] for other abbreviations). This way, readers of the summary will be unlikely to check the page itself as they already know the extent of the edit. These kinds of edits allow users to check Recent changes, Page history and User contributions (see below) very efficiently - this also reduces the load on the servers.
 
If the addition is more than 200 characters, so it does not fit fully in the edit summary box, you should write a short summary of the changes you have introduced into the article. For an addition of, say, 400 characters you can also save time by simply copying that into the summary field. The excess will fall off, and the first 200 characters will usually be acceptable as a crude "summary".
 
ంఇౠ ఛెశీణా చేర్పు 200 కారెక్టర్లకు మించినదైతే, అది సారాంశం పెట్టెలో పట్టదు. కాబట్టి, మొదటి 200 కారెక్టర్లు కనబడి మిగతా భాగం కనబడదు. కనబడే 200 కారెక్టర్లు సారాంశంగా సరిపోతుంది. అయితే ఇప్పుడు సారాంశానికి ముందు '++' కాక '+' మాత్రమే రాయాలి.
Unfortunately you can copy only one line of text from the edit box into the edit summary box. The contents of further lines can be pasted at the end of the line. Thus, for example, a bulleted "see also" list is cumbersome to put in the edit summary box. One possible workaround for a new list is putting the list on one line, separated by the asterisks for the bullets, copying it to the edit summary box, and then, in the main edit box, putting the new lines before the asterisks.
 
సారాంశం పెట్టెలో ఒకలైనులో ఉన్న టెక్స్టును మాత్రమే కాపీ చెయ్యగలరు. రెండు మూడు లైన్ల నుండి కాపీ చేసి పేస్టు చెయ్యాలంటే, ఒక్కో లైనిను విడివిడిగా పెట్టాలి. వాటి మధ్య new line కారెక్టరైన '/' పెడితే సరిపోతుంది.
In addition to a summary of the change itself, the summary field may also contain an explanation of the change; note that if the reason for an edit is not clear, it is more likely to be reverted, especially in the case that some text is deleted. To give a longer explanation, use the Talk page and put in the edit summary "see Talk".
 
సారాంశం పెట్టెలో సారాంశంతో పాటు, ఆ దిద్దుబాటు ఎందుకు చేసామో కూడా రాయాలి. మరీ ముఖ్యంగా ఏదైనా టెక్స్టును తొలగించినపుడు, ఇది చాలా అవసరం. మీరిచ్చే వివరణకు సారాంశం పెట్టె సరిపోనపుడు, ఆ వివరణను చర్చ పేజీలో రాసి, సారాంశం చర్చాపేజీలో ఉంది అని సారాంశం పెట్టెలో రాయాలి.
After saving the page, the summary can not be edited--another reason to avoid spelling errors.
 
ఓ సారి పేజీని భద్రపరచాక, సారాంశాన్ని మార్చలేరు. కాబట్టి గుణింతాల తప్పులు లేకుండా చూసుకోవాలి.
In the case of important omissions or errors in the edit summary, you can make a [[Help:Dummy edit|dummy edit]] just to put the correction in the edit summary.
 
సారాంశంలో రాయవలసిన ముఖ్యమైన సమాచారాన్ని మరచిపోయి పేజీని భద్రపరిస్తే, మళ్ళీ ఓ డమ్మీ దిద్దుబాటు చేసి, మీరు రాయదలచిన సారాంశాన్ని రాయాలి.
 
==దిద్దుబాటు సారాంశం కనిపించే చోట్లు==