అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 78:
==='''ఇస్కాన్ దేవాలయం, ముంబై'''===
ఇక్కడ ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నవి. ఒకటి జూహూ ప్రాంతములో సముద్ర తీరమునకు దగ్గరలో. మరొక దేవాలయము గిర్‌గావ్ సముద్ర తీరము దగ్గర (మరైన్ డ్రైవ్‌కు దగ్గరలో). ముంబాయి లోకల్ రైల్వే స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు.
=== దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు ===
* త్రిపురా రాష్ట్రంలోని అగర్తలలోని బనమాలీపుర్‌లో ఉన్న శ్రీ శ్రీ రాధాగోవింద మందిర్.
* గుజరాత్‌ లోని అహమ్మదాబాద్‌లో సర్ఖేజ్ గాంధీ నగర్ హైవే భోపాల్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో కాశీరంజ్ నగర్ బాలుఅఘత్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా వేణుమాధవ మందిర్.
* మహారాష్ట్రా లోని అమరావతి లోని సరస్వతీ నగర్ రతి నగర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* మహారాష్ట్రా లోని సంగ్లి జిల్లాలోని హరేకృష్ణా గ్రామ్‌లోని ఇస్కాన్ టెంపుల్.
* మహారాష్ట్రా ఔరంగాబాద్ లోని సిడ్కో వద్ద ఇస్కాన్ ఔరంగాబాద్ టెంపుల్.
పంక్తి 98:
* తమిళ నాడు లోని చెన్నై లోని చోళింగ నల్లూరు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న భక్తి వేదాంత స్వామి రోడ్ అక్కరై లో ఉన్న హరే కృష్ణా లాండ్.
* తమిళనాడు కోయంబత్తూరు హరేకృష్ణా రోడ్ సి ఐ టి కాలేజ్ ఎదురుగా శ్రీ జగన్నాధ్ మందిర్ ఇస్కాన్.
* మహారాష్ట్రా ఉత్తర్ కసాడే అల్కాట్ రోడ్ న్యూ జకనక వద్ద ఉన్న భక్తి వేదాంత్ మార్గ్ వద్ద ఉన్న హరేకృష్ణా లాండ్ ఇస్కాన్ సోలాపుర్.
* గుజరత్ జామ్‌నగర్ జిల్లా దేవి భవన్ రోడ్ ద్వారకథామ వద్ద ఉన్న స్కాణ్ టెంపుల్.
* గుజరాత్ ద్వారకలో దేవీ భవన్ రోడ్ భారతీయ భవన్ వద్ద ఉన్న ఇస్కాన్ రోడ్.