సహాయం:దిద్దుబాటు సారాంశం: కూర్పుల మధ్య తేడాలు

→‎సూచనలు: కొంత అనువాదం చేసాను
చి →‎సూచనలు: భాషలో తప్పుల సవరణ
పంక్తి 17:
 
 
ంఇౠమీరు ఛెశీణాచేసిన చేర్పు 200 కారెక్టర్లకు మించినదైతే, అది సారాంశం పెట్టెలో పట్టదు. కాబట్టి, మొదటి 200 కారెక్టర్లు కనబడి మిగతా భాగం కనబడదు. కనబడే 200 కారెక్టర్లు సారాంశంగా సరిపోతుంది. అయితే ఇప్పుడు సారాంశానికి ముందు '++' కాక '+' మాత్రమే రాయాలి.
 
సారాంశం పెట్టెలో ఒకలైనులో ఉన్న టెక్స్టును మాత్రమే కాపీ చెయ్యగలరు. రెండు మూడు లైన్ల నుండి కాపీ చేసి పేస్టు చెయ్యాలంటే, ఒక్కో లైనిను విడివిడిగా పెట్టాలి. వాటి మధ్య new line కారెక్టరైన '/' పెడితే సరిపోతుంది.