"అంతర్జాతీయ న్యాయస్థానం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q7801)
చి (Wikipedia python library)
 
 
'''అంతర్జాతీయ న్యాయస్థానం''' (ఆంగ్లం : The '''International Court of Justice''') (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "'''ICJ'''" గా పిలువబడుతుంది); [[ఐక్యరాజ్యసమితి]] యొక్క ప్రాధమిక న్యాయ అంగము. దీని కేంద్రం [[నెదర్లాండ్]] లోని [[:en:The Hague|హేగ్]] నగరంలోగల, [[:en:Peace Palace|శాంతి సౌధం]] లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు [[:en:International Criminal Court|అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు]] రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి కలదు.
 
== కార్యకలాపాలు ==
{{main|:en:Judges of the International Court of Justice{{!}}అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తులు}}
 
1945లో [[:en:United Nations Charter|ఐక్యరాజ్యసమితి చార్టర్]] ఆధారంగా స్థాపించబడినది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది [[:en:Permanent Court of International Justice|పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్]] యొక్క వారసురాలు.<ref>[http://www.icj-cij.org/documents/index.php?p1=4&p2=2&p3=0 Statute of the International Court of Justice]. Accessed 31 August 2007.</ref>
 
 
! పేరు !! దేశము !! హోదా !! ఎన్నిక !! కాల సమాప్తి
|-
|[[:en:Hisashi Owada|హిసాషి ఒవాడా]] ||{{flagicon|JPN}} [[జపాన్]] || అధ్యక్షుడు || 2003 || 2012
|-
|[[:en:Peter Tomka|పీటర్ టోమ్కా]] ||{{flagicon|SVK}} [[స్లొవేకియా]] || ఉపాధ్యక్షుడు || 2003 || 2012
|-
|[[:en:Shi Jiuyong|షి జుయోంగ్]]||{{flagicon|CHN}} [[చైనా]] || సభ్యుడు || 1994, 2003 || 2012
|[[:en:Thomas Buergenthal|థామస్ బ్యూర్గెంతాల్]]||{{flagicon|USA}} [[అ.సం.రా.]] || సభ్యుడు || 2000, 2006 || 2015
|-
|[[:en:Bruno Simma|బ్రూనో సిమ్నా]] ||{{flagicon|GER}} [[జర్మనీ]] || సభ్యుడు || 2003 || 2012
|-
|[[:en:Ronny Abraham|రానీ అబ్రహామ్]] ||{{flagicon|FRA}} [[ఫ్రాన్స్]] || సభ్యుడు || 2005, 2009 || 2018
|-
|[[:en:Kenneth Keith|కెనెత్ కెయిత్]] ||{{flagicon|NZ}} [[న్యూజీలాండ్]] || సభ్యుడు || 2006 || 2015
|-
|[[:en:Bernardo Sepúlveda Amor|బెర్నార్డో సెపూల్వెడా అమొర్]] ||{{flagicon|MEX}} [[మెక్సికో]] || సభ్యుడు || 2006 || 2015
|-
|[[:en:Mohamed Bennouna|మొహమ్మద్ బెన్నొవ్‌నా]] ||{{flagicon|MAR}} [[మొరాకో]] || సభ్యుడు || 2006 || 2015
|-
|[[:en:Leonid Skotnikov|లియొనిడ్ స్కోట్నికోవ్]] ||{{flagicon|RUS}} [[రష్యా]] || సభ్యుడు || 2006 || 2015
|-
|[[:en:Antônio Augusto Cançado Trindade|అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె]] ||{{flagicon|BRA}} [[బ్రెజిల్]] || సభ్యుడు || 2009 || 2018
|-
|[[:en:Abdulqawi Ahmed Yusuf|అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్]] ||{{flagicon|SOM}} [[సోమాలియా]] || సభ్యుడు || 2009 || 2018
|-
|[[:en:Christopher John Greenwood|క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్]] ||{{flagicon|UK}} [[యునైటెడ్ కింగ్ డం]] || సభ్యుడు || 2009 || 2018
|-
|}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1164664" నుండి వెలికితీశారు