సహాయం:దిద్దుబాటు సారాంశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ఫైలు అప్ లోడు సారాంశం: విభాగం ఆనువాదం పూర్తి |
→విభాగం దిద్దుబాటు: విభాగం అనువాదం పూర్తి |
||
పంక్తి 64:
== విభాగం దిద్దుబాటు==
"+" గుర్తును నొక్కి చర్చాపేజీకి కొత్త విభాగాన్ని చేర్చేటపుడు, ఆ విభాగపు పేరే సారాంశంగా అవుతుంది. ఉన్న విభాగంలో దిద్దుబాటు చేసేటపుడు, సారాంశం మొదట్లో విభాగం పేరు /* , */ అనే గుర్తుల మధ్య ముందే చేరి ఉంటుంది. ఉదాహరణకు /* బయటి లింకులు */. ఈ టెక్స్టు తరువాత దిద్దుబాటు వివరాలను చేర్చాలి. (మీరు రాయదలచిన సారాంశం బాగా పెద్దదై, విభాగం పేరు పోగా మిగిలిన కారెక్టర్లు సరిపోకపోతే, విభాగం పేరును తీసివెయ్యవచ్చు.)
ఆ సారాంశాన్ని చూసేటపుడు, విభాగం పేరు బూడిద రంగులో కనబడుతుంది. దాని పక్కనే ఓ చిన్న లింకు ఇలా ఉంటుంది: <span class="autocomment">[[#Foo|→]] బయటి లింకులు</span>. ఈ బాణం గుర్తును నొక్కి సదరు విభాగానికి నేరుగా వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ విభాగాన్ని తరువాత తొలగించి ఉంటే, ఆ పేజీకి వెళ్తుంది.
ఉన్న విభాగాన్ని దిద్దుబాటు చేస్తూ ఓ కొత్త విభాగాన్ని (పాత విభాగానికి ముందు గాని, తరువాత గానీ) సృష్టిస్తుంటే, /* , */ ల మధ్య ఉన్న టెక్స్టును తొలగించండి. /* */ సిన్టాక్సు వాడి బహు విభాగాలకు లింకులు ఇవ్వవచ్చు. – ఒకే సారి అనేక విభాగాలలో దిద్దుబాట్లు చేస్తున్నపుడు ఇది ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు, సారాంశం:
/* సింగినాదం */ పరీక్ష /* జీలకర్ర */ పరీక్ష
ఇలా కనిపిస్తుంది:
<span class="comment"><span class="autocomment">[[#Foo|→]]
▲<span class="comment"><span class="autocomment">[[#Foo|→]]Foo</span> test <span class="autocomment">[[#Bar|→]]Bar</span> test</span>
=="వ్యాఖ్యను పంపండి" విశేషం==
|