అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{DiseaseDisorder infobox
| Name = అంధత్వం
| ICD10 = {{ICD10|H|54|0|h|53}}, {{ICD10|H|54|1|h|53}}, {{ICD10|H|54|4|h|53}}
| ICD9 = {{ICD9|369}}
| Image = Long cane.jpg
| Caption = పొడవైన తెల్లని కర్ర అంధత్వానికి అంతర్జాతీయ సంకేతం
| Width = 150
| ICDO =
| OMIM =
| DiseasesDB = 28256
| MedlinePlus =
| eMedicineSubj =
| eMedicineTopic =
}}
పంక్తి 24:
 
 
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం '''దృష్టి మాంద్యం''' (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. '''అంధత్వం''' (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.<ref>http://www3.who.int/icd/currentversion/fr-icd.htm</ref><ref>[http://www.who.int/mediacentre/factsheets/fs282/en/ WHO | Magnitude and causes of visual impairment<!-- Bot generated title -->]</ref>
 
కొన్ని [[రంగు]]ల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని [[వర్ణ అంధత్వం]] లేదా [[వర్ణాంధత]] (Colour Blindness) అంటారు. రాత్రి సమయంలో [[విటమిన్ ఎ.]] లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని [[రేచీకటి]] (Night Blindness) అంటారు.
పంక్తి 32:
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ '''Magnitude and causes of visual impairment''' యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.<ref name="WHO">{{cite web
| last =
| first =
| authorlink =
| coauthors =
| title = World Health Organization
| work =
| publisher = [[World Health Organization]]
| year = 2006
| url = http://www.who.int/en/
| format = Web
| doi =
| accessmonthday = December 16 | accessyear=2006}}</ref>
 
===భారతదేశంలో అంధత్వ గణాంకాలు===
*మన దేశంలో 2011 నాటికి దాదాపు 15 మిలియన్ల అంధులు ఉన్నారు.
*ఇందులో 5 శాతము మాత్రమే విద్యాభ్యాసము చేస్తున్నారు.
*కళ్ళలో పొరల కారణంగా ఏటా 3 మిలియన్ల మంది కంటి చూపు కోల్పోతున్నారు.
పంక్తి 52:
*రెటీనా మార్పు వలన మనదేశ అంధుల్లో దాదాపు 10 శాతము చూపు పొందవచ్చు.
*దాదాపు 50 వేలమంది ప్రతి సంవత్సరము నేత్ర దానం చేస్తున్నారు కానీ వివిధ కారణాల వలన నేత్ర నిధులు 16 నుంచి 18 వేల జతలను మాత్రమే సేకరించగలుగుతున్నారు.
*కార్నియా కారణంగా మనదేశంలో ఏటా దాదాపు 40 వేల మంది అంధత్వాన్ని పొందుతున్నారు.
 
== అంధత్వానికి కారణాలు ==
పంక్తి 59:
 
=== కంటి వ్యాధులు ===
దృష్టి మాంద్యం ఎక్కువగా వ్యాధులు మరియు పౌష్టికాహార లోపం మూలంగా కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంధత్వం కలగడానికి ముఖ్యమైన కారణాలు:
* [[శుక్లాలు]] (Cataracts) (47.8%),
* [[గ్లకోమా]] (Glaucoma) (12.3%),
పంక్తి 69:
 
 
అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాల మూలంగా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ముఖ్యంగా కనిపిస్తుంది. అంచనావేసిన 40 మిలియన్ అంధులలో 70- 80 శాతం మందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును.
 
 
పంక్తి 76:
=== కల్తీ సారాయ్ ===
అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. [[మిథనాల్]] (Methanol) [[ఇథనాల్]] (Ethanol) తో పోటీపడి త్రాగుబోతు శరీరంలో [[ఫార్మాల్డిహైడ్]] (Formaldehyde) మరియు [[ఫార్మిక్ ఆమ్లం]] (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం సంభవించవచ్చును.<ref name="Methanol">{{cite web
| title = Methanol
| work = Symptoms of Methanol Poisoning
| publisher = Canada Safety Council
| year = 2005
| url = http://www.safety-council.org/info/OSH/methanol.htm
| format = Web
| doi =
| accessmonthday = March 27 | accessyear=2007}}</ref> ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన [[సారా]]లో ఉంటుంది.
 
== ఉపకరణాలు ==
పంక్తి 100:
* [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు.
* [[సుసర్ల దక్షిణామూర్తి]], ప్రముఖ సినీ సంగీత దర్శకులు.
* అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రానికి చెందిన ఓ అంధ విద్యార్థి కలిశారు. ఆ విద్యార్థిని నీ లక్ష్యమేంటని ప్రశ్నించగా దేశానికి మొట్ట మొదటి అంధ రాష్ట్రపతిని అవుతానని పేర్కొన్నాడు.అనంతరం ఆ విద్యార్థి పదవ తరగతిలో 92శాతం, ఇంటర్‌లో 95శాతం మార్కులు సాధించడంతో పాటు ఎంఐటీ బాస్టన్‌లో సీటు సంపాదించుకున్నాడని విద్యార్థులకు అబ్దుల్ కలాం వివరించారు.(ఆంధ్రజ్యోతి15.11.2009)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు