బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

ప్రకాశం జిల్లా ప్రముఖులు
సమాచారపెట్టె వ్యక్తి మూస ఉపయోగించాను
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బూదరాజు రాధాకృష్ణ
| residence =
| other_names =సి.ధర్మారావు
| image =
| imagesize =
| caption =
| birth_name =బూదరాజు రాధాకృష్ణ
| birth_date = 3 మే, [[1932]]
| birth_place = వేటపాలెం
| native_place =వేటపాలెం
| death_date = 4 జూన్, [[2006]]
| death_place =
| death_cause =
| known =
| occupation = తెలుగు అధ్యాపకులు, పాత్రికేయులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''బూదరాజు రాధాకృష్ణ''' ప్రముఖ [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషా శాస్త్రవేత్త]], సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించాడు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు