"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
[[దస్త్రం:Forestfire2.jpg|thumb|right|300px|దావాగ్ని లేదా అడవుల్లో వచ్చే మంటలు]]
[[File:Aggi-Te.ogg]]
'''అగ్ని''' లేదా '''అగ్గి''' (Fire) [[పంచభూతాలు|పంచభూతాల]]లో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం అయనీకరణం చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.
 
==మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం==
| తరగతి A
|-
| [[పెట్రోలు]], [[కిరోసిన్]], [[కొవ్వు]] మరియు ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి B
| rowspan=2|తరగతి B
| తరగతి C
|-
| [[సోడియమ్]], [[పొటాషియమ్]], [[మెగ్నీషియమ్]] వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి D
| తరగతి D
|-
| A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, [[విద్యుత్]] పరికరాలు, వైర్లు మరియు ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని.
| తరగతి E
| తరగతి C
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1165049" నుండి వెలికితీశారు