అతిబల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
'''అతిబల''' అన్ని [[రుతువు]]లలో సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క లేక కొన్నిసార్లు వార్షిక మొక్క. ఇది [[మాల్వేసి]] (Malvaceae) కుటుంబానికి చెందినది. దీని మూలాలు కొత్త ప్రపంచ ఉష్ణమండలాలు మరియు ఉపఉష్ణమండలాలు.
ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి మరియు [[కొమ్మ]]లు చాపి నట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల [[ఎత్తు]] పెరుగుతుంది. దీని కింది భాగం [[చేవ]]తో ఉంటుంది.
దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో వజ్రం ఆకారంను కలిగి కాడపై ఒకటి మార్చి ఒకటిగా అమరి ఉంటాయి. దీని ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల [[పొడవు]] ఉంటాయి. అతిబల ఆకు[[తొడిమ]] [[ఆకు]] పొడవు కంటె తక్కువ పొడవుతో ఆకు యొక్క మూడో భాగంలో ఉంటుంది. వీటి చివరల కింద [[పొట్టి]]గా కొంచెం నెరిసిన రోమాల వలె ఉంటుంది. ఆకు యొక్క అర్ధ శిఖరభాగం పళ్ల వలె లేక రంపపు పళ్ల వలె ఉండి మిగతా ఆకు భాగం మామూలుగా ఉంటుంది.
ఆకు తొడిమలు వాటి ఆధార భాగం వద్ద చిన్న చిన్న సన్న [[ముండ్లు]] కలిగి ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/అతిబల" నుండి వెలికితీశారు