అనునాదం: కూర్పుల మధ్య తేడాలు

i have entered the picture of resonance in pendulums
చి Wikipedia python library
పంక్తి 7:
 
==ప్రయోగం-2==
A,B,C,D అనే నాలుగు లోలకముల ను MN ఆధారంతో ఉన్న రబ్బరు గొట్టానికి, నాలుగు స్థానాలలో వ్రేలాడదీయాలి. వాటిలో A,B లోలకముల పొడవులు సమానంగా ఉండునట్లు, C లోలకం పొట్టిగా ఉండునట్లు, D లోలకం పొడవుగా ఉండునట్లు అమర్చాలి. [[లఘులోలకం]] [[పౌనః పున్యం]] దాని [[పొడవు]] పై ఆధారపడుతుంది. కావున A,B లోలకములు ఒకే పౌనఃపున్యము కలిగి ఉంటాయి. వీటిలో లోలకమును డోలనాలు చేయునట్లు చేయాలి. కొంతసేపటికి అనునాద ప్రభావం వల్ల A,B లోకకములు అత్యధిక డోలనాపరిమితితో కంపించటం మన గమనించవచ్చు.
 
==నిత్య జీవిత సంఘటనలు==
# కవాతు చేసే సైనికులను వంతెన పై దాటునపుదు సాధారణ నడకతో దాటమంటారు. దీనికి కారణం కవాతు పౌనఃపున్యం వంతెన సహజ పౌనఃపున్యమునకు సమానమై అనునాదం యేర్పడినపుడు వంతెన కంపనపరిమితి అధికమై వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది.
# [[రేడియో]] లో మనకు కావలసిన స్టేషన్ ఎంచుకొనేటప్పుడు, రేడియో [[ప్రసారిణి]] నుండి విడుదలైన [[విద్యుదయస్కాంత తరంగాలు]] పౌనః పున్యానికి సమానమైన సహజ పౌనఃపున్యాన్ని రేడియోలో సవరిస్తాం. దీనివల్ల ప్రసారిత,రేడియో సహజ పౌనఃపున్యములు సమానమై అనునాదం యెర్పడి మనకు శబ్దాలు వినబడతాయి.
# శంఖం ఊదినపుడు అందులోనికి ప్రవేశించు గాలి పౌనః పున్యము తిరోగామి తరంగం యొక్క పౌనఃపున్యం సమానమైనపుడు [[స్థిర తరంగం]] యెర్పడునపుడు రెండు పౌనఃపున్యములు సమానమైనపుడు అనునాదం యేర్పడి కణాలు అత్యధిక కంపన పరిమితితో కంపించటం వల్ల పెద్ద శబ్దం వినబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/అనునాదం" నుండి వెలికితీశారు