అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Infobox actor
| name =అనూరాధ
| image =
| imagesize =
| caption =
పంక్తి 7:
| location = [[మద్రాసు]]<br> [[తమిళనాడు]]<br> భారతదేశం
| height = 5"7
| deathdate
| deathplace =
| birthname = సులోచన
పంక్తి 13:
| homepage =
| notable role = [[గంధర్వకన్య]],<br>[[మాయాబజార్]]
| spouse
}}
[[అనురాధ]] 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]], [[డిస్కో శాంతి]] లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె [[అభినయశ్రీ]] తల్లి బాటలోనే నడిచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో [[ఆట]] చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
పంక్తి 20:
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ వివాహము నృత్యదర్శకుడు రతీష్ కుమార్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము [[అభినయశ్రీ]] మరియు కాళీచరణ్. నవంబరు 7, 1996 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఈవిడ భర్త బాగా గాయపడ్డాడు. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
==అనురాధ నటించిన కొన్ని
*[[రేపటి పౌరులు]]
*[[ఆట]]
|