అనుష్క శంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{వికీకరణ }}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అనుష్క శంకర్
| residence =
| other_names =అనుష్క శంకర్
| image =Anoushka shankar-wall-6.jpg
| imagesize = 200px
| caption = అనుష్క శంకర్
| birth_name = అనుష్క శంకర్
| birth_date = [[1981]] [[జూన్‌ 9]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = సితార విధ్వాంసురాలు
| occupation =
| title =
పంక్తి 38:
 
 
'''అనుష్క శంకర్''' భారతీయ ప్రముఖ సితార కళాకారుడు [[రవి శంకర్|పండిత్ రవిశంకర్]] కుమార్తె. ఈమె కూడా సితార విధ్వాంసురాలు. ఈమె కూడా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.
==జీవిత విశేషాలు==
గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ [[1981]] [[జూన్ 9]] న జన్మించారు.<ref name="musicianguide.com">{{cite web |url=http://www.musicianguide.com/biographies/1608003982/Anoushka-Shankar.html |title=Anoushka Shankar Biography |accessdate=20 January 2009 |publisher=musicianguide.com | archiveurl= http://web.archive.org/web/20090203012425/http://musicianguide.com/biographies/1608003982/Anoushka-Shankar.html| archivedate= 3 February 2009 <!--DASHBot-->| deadurl= no}}</ref> ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్‌ షోలను నిర్వహిం చడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శంకర్" నుండి వెలికితీశారు