అన్న: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) వయసులో పెద్దవాడైన పురుషుడిని '''అన్న''' లేదా '''అన్నయ్య''' (Elder Brother) అంటారు. అన్నయ్యలందరిలోకి పెద్దవాన్ని '''పెద్దన్న''' లేదా '''పెద్దన్నయ్య''' (Eldest Brother) అంటారు
 
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
[[File:Anna-Te.ogg]]
==కుటుంబ నిర్వహణ==
అన్న అనే వ్యక్తి కొన్ని బాధ్యతలు కలిగి ఉంటాడు.
* కుటుంబంలో పెద్దవాడైతే [[తండ్రి]] తరువాత ఇంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
* తమ్ముళ్ళ, చెళ్ళెళ్ళ చదువు సంద్యలు, పెళ్ళి విషయాలు బాధ్యతతో నిర్వర్తించవలసి ఉంటుంది.
పంక్తి 10:
 
==ఇతర విషయాలు==
*[[నందమూరి తారక రామారావు]] సినిమా మరియు రాజకీయ రంగాలలో 'అన్న' గారిగా ప్రసిద్ధిచెందారు.
*[[రేడియో]] కార్యక్రమాల ప్రసారంలో పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన [[బాలానంద సంఘం]] స్థాపకులు [[న్యాయపతి రాఘవరావు]] గారు [[రేడియో అన్నయ్య]] గా సుప్రసిద్ధులు.
 
"https://te.wikipedia.org/wiki/అన్న" నుండి వెలికితీశారు