అన్నదమ్ముల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
 
==చిత్రకథ==
ఎన్.టి.ఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములు. ఆర్టిస్టు ఐన తండ్రి ని , తల్లి ని వీరి చిన్నప్పుడే విలన్లు చంపేస్తారు. ముగ్గురు పిల్లలూ తప్పిపోయి వేరు వేరు చోట్ల పెరుగుతారు. వారికి తల్లి చిన్నప్పుడు పాడిన 'ఆనాటి హృదయాల ఆనందగీతం" పాట గుర్తు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్.టి.ఆర్ , తప్పనిసరై నేరస్తుడౌతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తుంటాడు. మూడొ అతను బాలకృష్ణ సింగరు. ముగ్గురూ ఒకే హోటల్లో తారసిల్లుతారు కానీ గుర్తుపట్టుకోరు. వారి కలయిక మిగతా చిత్ర కథ.
 
 
పంక్తి 20:
* హిందీ లో మ్యూజికల్ హిట్ ఐనట్టె తెలుగులోకూడా అదేబాణీలోసాగి పాటలన్నీ హిట్ అయ్యాయి.
* ఆనాటి హృదయాల ఆనందగీతం, కౌగిలిలో ఉయ్యాల, గులబిపూవై నవ్వాలి, అందమైన పిల్ల ఒకటి మొదలైనవి).
* బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్ తో నటించారు.
* (జయమాలిని నీతూ సింగ్ పాత్ర ధరించారు).
* [[మురళీమోహన్]] కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది.
* ఈ చిత్ర ప్రత్యేకత -ఎన్.టి.ఆర్ కు ఒక్క పాట కూడా లేకపోవటం
జోడీ కూడా లేకపొవడం
.(హిందీ లో కూడా ధర్మెంద్ర కు పాట లేదుజోడీ లేదు ).
 
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ముల_అనుబంధం" నుండి వెలికితీశారు