అపవాదు: కూర్పుల మధ్య తేడాలు

+బొమ్మలు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = అపవాదు |
year = 1941|
image = Apavaadu 1941 advertisement 2.jpg|
పంక్తి 11:
}}
[[దస్త్రం:Apavadu 1941 advertisement 3.jpg|thumbnail|ఎడమ|120px|అపవాదు చిత్రపు విడుదల ప్రకటన]]
'''అపవాదు''' [[గూడవల్లి రామబ్రహ్మం]] దర్శకత్వం వహించిన 1941 తెలుగు చలనచిత్రం. ప్రముఖ [[తెలుగు సినిమా]] నిర్మాత, దర్శకుడు [[కోవెలమూడి సూర్యప్రకాశరావు]] (కె.ఎస్.ప్రకాశరావు) యొక్క తొలి విడుదలైన చిత్రము. ప్రకాశరావు తొలి పాత్ర 1940లో నిర్మించబడిన [[గూడవల్లి రామబ్రహ్మం]] సినిమా [[పత్ని]]లో నటించినా అది 1942 వరకు విడుదల కాలేదు.
 
==కథ==
పంక్తి 34:
ఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. వాటిని[[బసవరాజు అప్పారావు]], [[తాపీ ధర్మారావు]] మరియు [[కొసరాజు రాఘవయ్య]] వ్రాశారు.<ref>[http://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1941_18.html Lyrical details of Apavadu film at Ghantasala Galamrutamu.]</ref>
# అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - రచన: [[కొసరాజు రాఘవయ్య]]
# అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు రాఘవయ్య
# ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: [[బసవరాజు అప్పారావు]]
# ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు - రచన: కొసరాజు రాఘవయ్య
# కులుకుచు దూర భారమునకున్ పయనంబగు (పద్యం) - రచన: కొసరాజు రాఘవయ్య
# తరణమే రాకుండునా జగదీశు కరుణయే - రచన: [[తాపీ ధర్మారావు]]
పంక్తి 45:
# పానకమ్ములో పుడక నేటికిటు పడవేసితివో - రచన: బసవరాజు అప్పారావు
# రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - రచన: తాపీ ధర్మారావు
# రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు - రచన: బసవరాజు అప్పారావు
# లోకమదేపని కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు
# వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు
 
"https://te.wikipedia.org/wiki/అపవాదు" నుండి వెలికితీశారు