"అభివాదం" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
 
''__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
_________శర్మన్ అహం భో అభివాదయే !''
 
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును.
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ). శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ). శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1166004" నుండి వెలికితీశారు