అమరసింహుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 7:
 
అమరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వర్ఞించుటకు పుర్వమే బుద్ధునిదహరించెను. పరాప్తరునికి సాధ్యమగు స్థానము బుద్ధభగవానునికి అబ్బినది అని గ్రంధకర్త మతాభిమానమునచే ఈ ఆధిక్యత సమర్ధనీయమయమే. అంతియేగాక బుద్ధుడు భగవానుడు , సుగుణరాశి, ప్రేమాస్పదుడు, సర్వజ్ఞుడు, అద్వయవాది, అర్కబంధువు ఈనామములను బట్టియే ఆకాలపు సాదరాతిశయములు, భక్తివిశేషములు తెలియపడును. శ్రీరాముడిని వైష్ణవతారములలో చేర్చలేదు.ఈ అవతారములు పదీని అమరమునందు గనపడవు. అమరుడు విష్ణువునకు 39 పేర్లు సూచించియు దశావతారములలో పేరుగాంచిన వారిలో వామనుని తప్ప తక్కినవారిని పలుకరించలేదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసిమ్హ, పరశురామ, రామ, బలరామ, బౌద్ధ,కల్కి, ఈ తొమ్మిదిమంది ప్రమేయమేలేదు. ఈదశావతార సిద్ధాంతములు అమరుడి తరువాత ప్రచారమునకు వచ్చినట్టు మనకు దీనివలన తెలియును. ఇప్పుడు దశావతారములలో చేరిన శ్రీకృష్ణుని విష్ణవతారములలో అమరుడు చేర్చి అత్యంత ప్రాముఖ్యము ఇచ్చెను. మరల కృష్ణునాయున్నత పదవినుండి యెప్పుడూ తొలగించిరి. భాగవతములో కృష్ణుడును బలరాముడును విష్ణువుయొక్క నల్లతెల్ల వెండ్రుకులని నిరూపింపబడిరి. రామాయణములో వైదికాచార సంపత్తిని ప్రోత్సహ పరచుచు బుద్ధుని దొంగ యని వర్ణించిరి. వాల్మీకి రామాయణము బుద్ద నిర్వాణము తరువాత వ్రాయబడినా అది ప్రశ్నగా మిగిలినది. లేక బుద్ద దూషణా ప్రక్షిప్తమా? ఏది ఎటులున్ననూ అమరుని కాలము నాటికి గాని శంకరుని కాలమునాటికి గాని దశావతారగాధ వాడుకలోలేదు. బుద్దుని విష్ణువాతారములలో స్థానము దొరకలేదు.
బ్రహ్మ పేర్లలో ద్రుహిణి శబ్దమొక్కటి అసురుల హింసుంచితయే ద్రుహుణిని ముఖ్యవిధి. భారతీయ పారశీకులమధ్య జరిగిన యుద్ధములలో ద్రుహుణి ప్రస్సిద్ధ నాయకుదు అయిఉండవచ్చును.లేక మనవారు బ్రహ్మకుగూడా దుష్ట శిక్ష్నము విధిగా నియమించిరా అని ఊహించుకోవచ్చును.
 
బలరాముని దేవవర్గములో చేర్చెను. ఆయనకు కాళేందబెఢకుడను పేరు చేర్చెను.అమరుడు శేవధి అనగా శేవింగ్సుబ్యాంకు అన్నట్లు నామారధము తెలియపరచినాడు.
"https://te.wikipedia.org/wiki/అమరసింహుడు" నుండి వెలికితీశారు