అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అరేబియా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 4:
|caption='''అల్-అరబియ్య''' అరబ్బీ 'నస్ఖ్' లిపిలో వ్రాయబడినది
|image=[[దస్త్రం:Arabic albayancalligraphy.svg|200px]]
|states=[[అల్జీరియా]], [[బహ్రయిన్]], [[ఈజిప్టు]], [[ఇరాక్]], [[జోర్డాన్]], [[కువైట్]], [[లెబనాన్]], [[లిబియా]], [[మారిటానియా]], [[మొరాకో]], [[ఒమన్]], [[పాలస్తీనా]] [[పాలస్తీనా ప్రాంతాలు]], [[కతర్]], [[సౌదీ అరేబియా]], [[సూడాన్]], [[సిరియా]], [[ట్యునీషియా]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[పశ్చిమ సహారా]], [[యెమన్]], మెజారిటీగా; [[ఇస్లాం]] యొక్క సాహితీ భాష.
|region=[[అరబ్ ప్రపంచం]]
|speakers= ప్రాదేశికంగా 186 మరియు 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు. <ref>[http://www2.ignatius.edu/faculty/turner/languages.htm Three lists], [http://www.ethnologue.com/show_language.asp?code=arb Ethnologue], [http://au.encarta.msn.com/encyclopedia_761576546/Arabic_Language.html Encarta], {{cite web |url=http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |title=Languages Spoken by More Than 10 Million People |accessdate=2007-02-18 |publisher=Microsoft ® Encarta ® 2006}}</ref>. According to [[Ethnologue]], 246 million including second language speakers, (1999 est).
పంక్తి 33:
'''అరబ్బీ''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా ([[అరబ్బీ భాష|అరబ్బీ]]వ్: عَرَبيْ ) ''అరబి'' / అరబీ / అరబ్బీ ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది [[హిబ్రూ]] (హెబ్ర్యూ) మరియు [[అరమాయిక్ భాష]]లకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా [[ఇస్లామీయ ప్రపంచం]]లో ఉపయోగించబడుచున్నది.
 
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, క్రీ.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో సాంస్కృతిక మరియు మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.
 
అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా లాటిన్ మరియు యూరప్ భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. [[ఉర్దూ]] భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.
పంక్తి 39:
== భారతదేశంలో అరబ్బీ భాష ==
భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం మరియు కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది.
"ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]] మరియు [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంధం అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం]].
 
== భాష ==
పంక్తి 56:
!తెలుగు || అరబ్బీ || తెలుగు లిప్యాంతరీకరణ || రోమన్ ఉచ్ఛారణ
|-
| తెలుగు || || ||
|-
|ఇంగ్లీషు || الإنكليزية || అల్-ఇంగ్లీజియా || {{IPA|/alingliːziːjah/}}
పంక్తి 83:
|నాకర్థం కాలేదు || لا أفهم || లా అఫ్‌హామ్ || {{IPA|/laː ʔafham/}}
|-
|నేను అరబ్బీ మాట్లాడలేను || لا أتكلم العربية || లా అతకల్లము అల్-అరబియా || {{IPA|/ʔanaː laː ʔatakallam ulʕarabijja/}}
|-
|నాకు తెలియదు || لا أعرف || లా ఆరిఫ్ || {{IPA|/laː ʔaʕarif/}}
పంక్తి 91:
|నారింజ || برتقالي || బుర్తుఖాలి || {{IPA|/burtuqaːliː/}}
|-
|నలుపు || أسود || అస్వద్ || {{IPA|/ʔaswadu/}}
|-
|ఒకటి || واحد || వాహిద్ || {{IPA|/waːħid/}}
పంక్తి 132:
* Edward William Lane, ''[[Arabic English Lexicon]]'', 1893, 2003 reprint: ISBN 81-206-0107-6, 3064 pages ([http://www.studyquran.co.uk/LLhome.htm online edition]).
* R. Traini, ''Vocabolario di arabo'', I.P.O., Rome
* Hans Wehr, ''[[Arabisches Wörterbuch für die Schriftsprache der Gegenwart]]: Arabisch-Deutsch'', Harassowitz, 1952, 1985 reprint: ISBN 3-447-01998-0, 1452 pages; English translation: Dictionary of Modern Written Arabic, Harassowitz, 1961.
* {{citation
|last = Thelwall
"https://te.wikipedia.org/wiki/అరబ్బీ_భాష" నుండి వెలికితీశారు