అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
|name = Aruna Asaf Ali
|image = Aruna asaf ali.jpg
|image_size = 200px
|caption = Aruna Asaf Ali.
|birth_date = 16 July 1909
|birth_place = [[Kalka]], [[Punjab (British India)|Punjab]], [[British India]] (now [[Haryana]])
|death_date = {{Death date and age|df=yes|1996|7|29|1909|7|16}}
|death_place =
|nationality = [[India]]n
|field =
|work_institution =
|alma_mater = Sacred Heart Convent
|doctoral_advisor =
|doctoral_students =
|occupation = [[India]]n independence activist, teacher
|prizes = Bharat Ratna Award in 1997
|religion =
|footnotes =
}}
 
పంక్తి 24:
 
==తొలి జీవితం==
అరుణా గంగూలీ, [[హర్యానా]]లోని [[కాల్కా]]లో ఒక [[బెంగాళీ]] [[బ్రహ్మ సమాజం|బ్రహ్మసమాజ]] కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[లాహోరు]] మరియు [[నైనీతాల్]] లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె [[కలకత్తా]]లోని [[గోపాలకృష్ణ గోఖలే|గోఖలే]] స్మారక పాఠశాలలో బోధించినది. అరుణకు [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకుడైన [[అసఫ్ అలీ]]తో [[అలహాబాదు]]లో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్ళికి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.
 
==కుటుంబము==
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు