అర్జున్ ముండా: కూర్పుల మధ్య తేడాలు

చి BJP-flag.svgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (Per commons:Commons:Deletion requests/File:BJP-flag.svg).
చి Wikipedia python library
పంక్తి 25:
| source =
}}
'''అర్జున్ ముండా''' (Arjun Munda) [[1968]], [[జనవరి 5]]న జంషెడ్పూర్ సమీపంలోని ఖ్రాంగఝార్‌లో జన్మించాడు. ఇతను [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు [[ఝార్ఖండ్]] ప్రస్తుత ముఖ్యమంత్రి. 1980 దశాబ్దిలో ఝార్ఖండ్ ఉద్యమంలో భాగంగా రాజకీయాలలో చేరిన అర్జున్ ముండా ఝార్ఖండ్ ముక్తిమోర్చాకు దిశానిర్దేశం చేశాడు. 1995లో [[బీహార్]] రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికై 2000 మరియు 2005లలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏర్పడిన బాబూలాల్ మురాండి మంత్రివర్గంలో అర్జున్ ముండా సాంఘిక సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు. 2003 మార్చిలో ముఖ్యమంత్రి మార్పు వల్ల ముండా ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా స్థానం పొందాడు. అప్పుడు రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పది రోజుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పొంది సెప్టెంబరు 2006 వరకు అధికారంలో కొనసాగినాడు. సెప్టెంబరు 2010లో మూడవ పర్యాయం ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అర్జున్_ముండా" నుండి వెలికితీశారు