చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline42.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిట్వేలు|villages=18|area_total=|population_total=43042|population_male=21694|population_female=21348|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.36|literacy_male=71.59|literacy_female=45.02}}
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.
* ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
 
* ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
= గ్రామంలోని దేవాలయాలు =
 
= =గ్రామంలోని దేవాలయాలు ==
* మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిధిలావస్తలో ఉన్నది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2]
* ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు