అల్లు రామలింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అల్లు రామలింగయ్య
| residence =
| other_names = పద్మశ్రీ అల్లురామలింగయ్య
| image =Allu.jpg
| imagesize = 200px
| caption = అల్లు రామలింగయ్య
| birth_name = అల్లు రామలింగయ్య
| birth_date = [[1922]] [[అక్టోబర్ 1]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]
| native_place =
| death_date = [[2004]] [[జూలై 31]]
| death_place = [[హైదరాబాద్]]
| death_cause =
| known = ప్రముఖ హాస్య నటుడు
| occupation =
| title =
పంక్తి 39:
 
== '''అల్లు రామలింగయ్య''' ==
అల్లు రామలింగయ్య పేరులోనే [[హాస్యం]] ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా [[తెనాలి రామలింగడు]] చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య .
 
==బాల్యము==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]] లో [[1922]] [[అక్టోబర్ 1]]న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు [[భక్త ప్రహ్లాద]] నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
 
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి [[గాంధీజీ]] పిలుపునందుకుని [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.
పంక్తి 52:
 
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు.
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి [[మూగమనసులు]], [[దొంగరాముడు]], [[మాయా బజార్]],[[ముత్యాల ముగ్గు]], [[మనవూరి పాండవులు]], [[అందాలరాముడు]], [[శంకరాభరణం]] మొదలైనవి వున్నాయి. [[ముత్యాలముగ్గు]] సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' [[మనుషులంతా ఒక్కటే]] ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
 
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' [[బంట్రోతు భార్య]] ' [[దేవుడే దిగివస్తే]] , [[బంగారు పతకం]] చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' [[డబ్భు భలే జబ్బు]] ' చిత్రం తీసాడు. [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[రమణారెడ్డి]], [[కుటుంబరావు]], [[బాలకృష్ణ]] వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పంక్తి 78:
| 03 || [[మావిచిగురు]] || [[1996]]
|-
| 04 || [[అల్లుడా మజాకా]] || [[1995]]
|-
| 05 || [[ముఠామేస్త్రి]] ||[[1993]]
|-
| 06 || [[ఆ ఒక్కటి అడక్కు]] ||[[1993]]
|-
| 07 || [[మెకానిక్ అల్లుడు ]] ||[[1993]]
|-
| 08 || [[పరుగో పరుగు ]] ||[[1993]]
|-
| 09 || [[ఆపద్భాందవుడు]] ||[[1992]]
|-
| 10 || [[అశ్వమేధం]] || [[1992]]
|-
| 11 || [[పెద్దరికం]] ||[[1992]]
|-
| 12 || [[రౌడీ అల్లుడు]] || [[1991]]
|-
| 13 || [[నా పెళ్ళాం నా ఇష్టం]] ||[[1991]]
|-
| 14 || [[గ్యాంగ్ లీడర్]] || [[1991]]
|-
| 15 || [[రాజా విక్రమార్క]] ||[[1990]]
|-
| 16 || [[కొదమ సింహం]] || [[1990]]
|-
| 17 || [[జగదేక వీరుడు అతిలోక సుందరి]] ||[[1990]]
|-
| 18 || [[కొండవీటి దొంగ ]] ||[[1990]]
|-
| 19 || [[స్టేట్‌రౌడి]] ||[[1989]]
|-
| 20 || [[అత్తకు యముడు అమ్మాయికి మొగుడు]] ||[[1989]]
|-
| 21 || [[చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళం]] ||[[1989]]
|-
| 22 || [[ఖైదీ నెంబరు 786]] ||[[1988]]
|-
| 23 || [[యముడికి మొగుడు]] || [[1988]]
|-
| 24 || [[మంచి దొంగ]] || [[1988]]
|-
| 25 || [[ఆఖరిపోరాటం]] || [[1988]]
|-
| 26 || [[దొంగరాముడు ]] ||[[1955]]
|-
| 27 || [[దొంగ మొగుడు ]] || [[1987]]
పంక్తి 128:
| 28 || [[చంటబ్బాయ్]] ||[[1986]]
|-
| 29 || [[మగధీరుడు]] ||[[1986]]
|-
| 30 || [[కిరాతకుడు]] ||[[1986]]
|-
| 31 || [[రావణబ్రహ్మ]] ||[[1986]]
|-
| 32 || [[విజేత]] ||[[1985]]
|-
| 33 || [[అడవిదొంగ]] ||[[1985]]
|-
| 34 || [[ఒక రాధ ఇద్దరు కృష్ణులు]]||[[1985]]
పంక్తి 142:
| 35 || [[జ్వాల]] ||[[1985]]
|-
| 36 || [[దొంగ]] ||[[1985]]
|-
| 37 || [[చట్టంతో పోరాటం]] ||[[1985]]
|-
| 38 || [[ముచ్చటగా ముగ్గురు]] || [[1985]]
|-
| 39 || [[నిరీక్షణ]] ||[[1981]]
|-
| 40 || [[సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి]] || [[1960]]
|-
| 41 || [[ధర్మమేజయం]] || [[1960]]
|-
| 42 || [[ పరాశక్తి ]] || [[1957]]
|-
| 43 || [[పల్లెపడుచు]] || [[1954]]
|-
| 44 || [[మా బాబు]] || [[1960]]
|-
| 45 || [[ఆడ పెత్తనం]] || 1958
|-
| 46 ||[[నిండు హృదయాలు]] || [[1969]]
|-
| 47 || [[న్యాయం కావాలి]]|| [[1981]]
|-
| 48||[[సెక్రటరి]]|| [[1976]]
పంక్తి 172:
|50 ||[[ముందడుగు]]||[[1983]]
|-
| 51 || [[కంచు కాగడా]] || [[1984]]
|-
| 52 || [[ఈనాటి బంధం ఏనాటిదో]] || [[ 1977 ]]
|-
| 53 || [[భాగ్య రేఖ]] || [[1957]]
|-
| 54 || [[ అండమాన్ అమ్మాయి]]|| [[ 1979 ]]
|-
| 55 || [[అందగాడు]] || [[ 1981]]
|-
| 56 || [[విచిత్ర బంధం]]|| [[1972]]
|-
| 57 || [[వరుడు కావాలి]] || [[1957]]
|-
| 58 || [[ఊర్వశి ]] || [[1974 ]]
|-
| 59 || [[ తాతా మనవడు]] || [[1972]]
|-
| 60 || [[సప్తపది]] || [[1981]]
|-
| 61 ||[[సంబరాల రాంబాబు]] || [[1970]]
పంక్తి 202:
| 65|| [[మోసగాడు]] || [[1980]]
|-
|66|| [[మిస్సమ్మ]] ||[[1955]]
|-
|67 || [[మారిన మనిషి ]]|| [[1970]]
పంక్తి 228:
==బయటి లింకులు==
* [http://www.jokesintelugu.com/2009/12/allu-rama-lingaiah.html అల్లురామలింగయ్య జీవిత విశేషాలు]
* [http://www.imdb.com/name/nm0707972 అల్లు రామలింగయ్య సినిమాల జాబితా - ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ వెబ్‌సైట్ నుంచి - 1953 నుంచి 2004 వరకు నటించిన 129 సినిమాల వివరాలు]
* [http://www.sakhiyaa.com/tag/allu-ramalingayya అల్లు రామలింగయ్య సినిమాలు కొన్ని]
* [http://invisibleindia.files.wordpress.com/2011/05/telugu-movies-database-1938-90.pdf తెలుగు సినిమాల జాబితా 1938 నుంచి 1990 వరకు- ఉచిత డౌన్ లోడ్ చేసుకోవచ్చును 74.57 ఎమ్.బి].
"https://te.wikipedia.org/wiki/అల్లు_రామలింగయ్య" నుండి వెలికితీశారు