అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox settlement
<!-- See Template:Infobox settlement for additional fields and descriptions -->
| name = Ahmedabad District
| native_name =
| native_name_lang = <!-- ISO 639-2 code e.g. "fr" for French. If more than one, use {{lang}} instead -->
| settlement_type = District
| image_skyline =
| imagesize =
| image_alt =
| image_caption =
| image_flag =
| flag_alt =
| image_seal =
| seal_alt =
| image_shield =
| shield_alt =
| nickname =
| motto =
| image_map = Gujarat Ahmedabad district.png
| map_alt =
| map_caption = Ahmedabad location in Gujarat
| image_dot_map =
| dot_mapsize =
| dot_map_base_alt =
| dot_map_alt =
| dot_map_caption =
| dot_x = |dot_y =
| pushpin_map =
| pushpin_label_position =
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| latd = |latm = |lats = |latNS =
| longd = |longm = |longs = |longEW =
| coor_pinpoint =
| coordinates_type =
| coordinates_display = inline,title
| coordinates_footnotes =
| collector =
| subdivision_type =
| subdivision_name =
| subdivision_type1 =
| subdivision_name1 =
| subdivision_type2 =
| subdivision_name2 =
| subdivision_type3 =
| subdivision_name3 =
| established_title =
| established_date =
| founder =
| named_for =
| seat_type =
| seat =
| government_footnotes =
| leader_party =
| leader_title =
| leader_name =
| leader_title1 =
| leader_name1 =
| total_type =
| unit_pref =
| area_magnitude =
| area_footnotes =
| area_total_km2 =
| area_total_sq_mi =
| area_land_km2 =
| area_land_sq_mi =
| area_water_km2 =
| area_water_sq_mi =
| area_water_percent =
| area_note =
| elevation_footnotes =
| elevation_m =
| elevation_ft =
| population_footnotes =
|leader_title = [[District Collector]]
|leader_name = Vijay Nehra
| population_total = 7,208,200
| population_as_of = 2011
| population_density_km2 =
| population_density_sq_mi=
| population_est =
| pop_est_as_of =
| population_demonym =
| population_note =
| timezone1 =
| utc_offset1 =
| timezone1_DST = IST (UTC+05:30)
| utc_offset1_DST =
| postal_code_type =
| postal_code =
| area_code_type =
| area_code =
| registration_plate = '''GJ-1,GJ-27'''
| website =
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన [[అహ్మదాబాద్]] నగరాన్ని [[సుల్తాన్ అహ్మద్ షా]], [[సబర్మతి నది]] ఒడ్డున నిర్మించారు. ఫిబ్రవరి 26, 1411 తేదీన [[సూఫీ]] సన్యాసుల సమక్షంలో ఈ నాడు [[ఎలిస్ బ్రిడ్జ్]] అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని [[మానెక్ బుర్జ్]] అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం [[రత్నమణి భీమ్‌రావ్ జోట్]] 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నగర్ అమ్దావాద్" మరియు అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు పడిన తేది మార్చి 4, 1411. "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడబడిన ఈ నగరం లో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ)లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి.
పంక్తి 118:
==== అహ్మదాబాద్ మెట్రో ====
=== విద్యారంగం ===
=== మాద్యమం ===
=== ఇవి కూడా చూడండి ===
=== పరిశీలనలు ===
పంక్తి 135:
#1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
#1863 లో అహ్మదాబాద్ మరియు సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషన్ నిర్మించబడింది.
#1885 లో మొట్టమొదటి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి AMC అధ్యక్షుడు రాన్ చోడ్ లాల్ చోటాలాల్.
#1894 లో City Stock Broker's Association ఏర్పడింది.
#1905 లో గుజరాత్ సాహిత్య పరిషద్ ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/అహ్మదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు