ఆంగికాభినయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[చతుర్విధ అభినయములు]]
మానవుడు చలన జీవి అవడంతో ప్రాణమున్నంత వరకు చలిస్తూనే ఉంటాడు. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషే కాకుండా వివిధ [[అంగాలు]] లేదా అవయవాలను కూడా ఉపయోగిస్తాడు. ఒక్కోసారి రెండూ ఉపయోగిస్తాడు. ఒక్కోక్కపుడు తల ఊపుతాడు. ఏమాత్రం చలనం లేకుండా మాట్లాడితే శిలప్రతిమ మాట్లాడినట్లు ఉంటుంది. సహజత్వం చచ్చిపోతుంది.
|