ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Newspaper
| name =ఆంధ్రజ్యోతి
| image = [[Image:Andrajyoti_paper_ps.jpg|border|200px|]]
| caption =
| type = [[దిన పత్రిక| ప్రతిదినం]]
| format = [[బ్రాడ్షీట్]]
| foundation = 1960-07-01<br>[[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]], 2002-10-15(కొత్త నిర్వహణ)<ref name=Bendalam/>
| ceased publication = 2000-12-30 నుండి 2002-10-14
| price = భారతదేశం రూపాయలు:5.00 సోమ వారం-శని వారం<BR>రూ.6.00 ఆది వారం
| owners = కె.ఎల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), [[ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్]](మలిదశ)
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = [[వేమూరి రాధాకృష్ణ]]
| editor = [[కె.శ్రీనివాస్]]
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]],[[ఇండియా]]
| ISSN =
| website = http://andhrajyothy.com
}}
 
'''ఆంధ్రజ్యోతి''' <ref name=andhrajyothy>[http://andhrajyothy.com/ ఆంధ్రజ్యోతి]</ref> <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 412-413|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref> ఒక ప్రముఖ తెలుగు [[ వార్తాపత్రిక|దినపత్రిక]]. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి [[ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్]] పక్షాన[[1960]] [[జూలై 1]]న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో [[వేమూరి రాధాకృష్ణ]] సారధ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా [[నవ్య]] వారపత్రిక, [[ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల]], [[ఎబిఎన్ ఆంధ్రజ్యోతి]] టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగష్టు,1 ]]
మొదట నార్ల తో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు ,తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ . 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, [[నండూరి రామమోహనరావు]] ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించాడు.నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు]] సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినది.
 
== 2002-==
2002 అక్టోబర్ 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ గా , [[కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతోఒకేసారి తిరిగి ప్రారంభించబడినది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించబడింది. 2008నుండి [[కె.శ్రీనివాస్]] సంపాదకుడిగా వున్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా,జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురంధరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా వున్నారు.
 
==భాష==
'''ఆంధ్రజ్యోతి శైలి''', అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.
===శీర్షికలు, విశిష్టతలు===
{| class="wikitable"
పంక్తి 39:
| ఆదివారం || ఆదివారం అనుబంధం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1654 ఆదివారం అనుబంధం ]</ref>
|-
| సోమవారం||[[వివిధ]] సాహిత్య వేదిక<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1661 వివిధ సాహిత్య వేదిక]</ref>
|-
| మంగళ వారం|| [[దిక్చూచి]] (విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం) <ref>[ http://www.andhrajyothy.com/taxonomy/term/1658 దిక్చూచి(విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం)]</ref>
|-
|బుధవారం (?)|| సకల<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1659 సకల ప్రత్యేక కథనాలు]</ref>
|-
| గురువారం(?)||చింతన<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1660 చింతన-ఆధ్యాత్మిక కథనాలు]</ref>
పంక్తి 55:
{| class="wikitable"
|-
! శీర్షిక !! కాలమిస్టు !! ప్రచురణ వారం, విషయాలు
|-
| సందర్భం<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1766 సందర్భం-కె. శ్రీనివాస్ ] </ref> || [[కె. శ్రీనివాస్]] || వార్తావిశ్లేషణ
|-
| దీప శిఖ <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1767 దీప శిఖ-రాజ్ దీప్ సర్దేశాయ్] </ref> || [[రాజ్ దీప్ సర్దేశాయ్]] || శుక్రవారం, వార్తావిశ్లేషణ
|-
| పత్రహరితం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1768 పత్రహరితం-మేనకా గాంధీ] </ref>|| [[మేనకా గాంధీ]] || జీవకారుణ్యం
|-
|సమాంతరం<ref>[http://www.andhrajyothy.com/AJSearchFinal1.asp?QS=Sudhindra%20Kulkarni&QP=Eauthor సమాంతరం-సుధీంధ్ర కులకర్ణి] </ref> || [[సుధీంధ్ర కులకర్ణి]] ||
|-,వార్తా విశ్లేషణ
| భరత వాక్యం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1770 భరత వాక్యం -భరత్ ఝన్ ఝన్ వాలా ] </ref>||[[భరత్ ఝన్ ఝన్ వాలా]] ||వార్తా విశ్లేషణ
|-
| గతానుగతం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1771 గతానుగతం-రామచంద్ర గుహ] </ref> || [[రామచంద్ర గుహ]] || చారిత్రాత్మక విశ్లేషణ
|-
|గమనం<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1773 గమనం-తెలకపల్లి రవి] </ref>|| [[తెలకపల్లి రవి]] || వార్తా విశ్లేషణ
|-
| ఇండియాగేట్<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1774 ఇండియాగేట్-ఎ కృష్ణారావు] </ref>|| [[ఎ కృష్ణారావు]] ||జాతీయ వార్తా విశ్లేషణ
|-
| కొత్త పలుకు<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1765 కొత్త పలుకు-ఆర్కె] </ref>|| [[వేమూరి రాధాకృష్ణ]] ||
|}
గతంలో ప్రాణహిత శీర్షికన[[అల్లం నారాయణ]] తెలంగాణ వాదం విశ్లేషించారు.
 
===ఆన్ లైన్ రూపాలు===
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
*[[హెచ్టిఎమ్ఎల్ ]] పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి <ref name=andhrajyothy></ref>అందుబాటులో వున్నది. మొదట్లో స్వంత [[ ఫాంటు|ఖతి]] "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్ కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు<!-- పాత సంచికలు <ref>[https://www.andhrajyothy.com/archives.asp ఆంధ్రజ్యోతి పాత సంచికలు] </ref> 1 జూన్ ,2010 నుండి అందుబాటులో వున్నాయి. జిల్లా పాత సంచికలు పిడిఎఫ్ లో 16 అక్టోబర్,2010 నుండి అందుబాటులో వున్నాయి.-->
*[[పిడీయఫ్]] [http://epaper.andhrajyothy.com ఆంధ్రజ్యోతిఈపేపర్ లింకు]<br>ఈ పిడీయఫ్ ఆన్ లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది.
*2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలుఇంటర్నెట్ లో అందుబాటులో వున్నాయి.
 
==విమర్శలు==
వైయస్స్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేఖ పత్రికగా పేరు పొందింది.{{fact}}
 
==మూలాలు==
పంక్తి 99:
[[వర్గం:తిరిగి ప్రారంభించబడిన పత్రికలు]]
[[వర్గం:ప్రస్తుత పత్రికలు]]
<!-- interwiki links -->
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు