ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
 
 
[[సాహిత్య అకాడమీ(భారత)|కేంద్ర సాహిత్య అకాడమీ]] (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్)కి అనుబంధంగా [[1957]] వ సంవత్సరలో స్థాపించబడినది ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ. దీని విధులు ఈ విధంగా ఉంటాయి.
* తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించటం
* పరిశోధన కార్యక్రమాలను అభివృద్ది పరచటం