ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
[[File:Aakali-Te.ogg]]
'ఆకలి'ని ఇతర విషయములలో తీరని [[దాహము]]నకు, [[ఆత్యాశ]]కు ఉపహారముగా కూడా ఉపయోగించవచ్చును.
 
== ఆకలి నొప్పులు ==
ఆకలి సంకోచములు [[కడుపు]]లో కలిగినప్పుడు వాటిని ఆకలి పోటులు (Hunger pains) అంటారు. సాధారణముగా పస్తు ఉన్నప్పుడు చివరిసారి ఆహారము తీసుకున్న 12 నుండి 24 గంటల తరువాత గాని ఆకలి పోటులు ప్రారంభం కావు. ఒక ఆకలి సంకోచము 30 సెకన్లు వరకు సాగగా, పోటులు 30-45 నిమిషముల వరకు ఉండిన పిదప, సుమారు 30 నుండి 150 నిమిషాల వరకు ఆకలి సద్దుమణుగుతుంది. సంకోచములు మొదట ఒక దాని తరువాత ఒకటిగా వచ్చినా, కొంత సమయము తర్వాత నిరంతరంగా వస్తాయి. భావోద్వేగస్థితులు (కోపం, సంతోషం లాంటివి) ఆకలి సంకోచాలను కొంత మేరకు అణచగల అవకాశముంది. ఆకలి యొక్క స్థాయి తక్కువ చక్కెర స్థాయి వలన పెరుగును మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులలో అధికముగానుండును. ఇవి 3 నుండి 4 రోజులలో చేరుకొనును. ఆకలి పూర్తిగా సమసిపోకున్ననూ రాను రాను ఆకలి నొప్పులు తగ్గుముఖము పడతాయి. [[ఉదరకోశము|ఉదరకోశ]] [[tonus]] స్థాయి అధికముగానున్న ఆరోగ్యవంతులయిన యుక్తవయస్కులలో ఆకలి సంకోచములు మిక్కిలి ప్రభావము కలిగి ఉంటాయి. ఆకలి సంకోచాల మధ్య వ్యవధి వయసుతో పాటు పెరుగుతుంది.
 
== మానసిక ప్రతిస్పందన ==
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు