66,860
edits
(విస్తరణ మూస తొలగించాను) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
'''ఆలిండియా రేడియో'''
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్థులో ఉన్నది.
[[దస్త్రం:AIR Logo.jpg|right|thumb|100px|ఆకాశవాణి చిహ్నం]]
== చరిత్ర ==
[[భారతదేశం]] లో
[[దస్త్రం:Newdelhi90zu.jpg|right|thumb|200px|ఢిల్లీలో ఆకాశవాణి ప్రధాన భవనం]]
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు ([[కలకత్తా]], [[ఢిల్లీ]], [[బొంబాయి]], [[మద్రాసు]], [[లక్నో]], [[తిరుచిరాపల్లి]]) మాత్రమే ఉన్నాయి.
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు [[అదిలాబాదు]], [[కడప]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]], [[అనంతపురం]], [[కర్నూలు]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[నిజామాబాదు]], [[తిరుపతి]], [[వరంగల్లు]].
ఇటీవలి కాలం లో
=== తెలుగులో తొలి ప్రసారాలు ===
ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16న ప్రారంభమయ్యాయి. ఆరోజు సాయంత్రం 5.30గంటలకు సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజ స్వామి రచించిన ''శ్రీ గణపతిని సేవింపరాదే'' అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్యపిళ్లై నాదస్వరంపై వాయిస్తూండగా అదే తొలి ప్రసారంగా మద్రాసు కేంద్రం ప్రారంభమైంది. ఆ రాత్రే 8.15కు ''భారతదేశం-రేడియో'' అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకటరెడ్డినాయుడు తెలుగులో ప్రసంగించారు. తెలుగులో తొలి రేడియో ప్రసంగంగా భావించే ఈ ప్రసంగంలో ''నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడా మంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినదేమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీషులో రేడియో అందురు'' అని ప్రారంభించారు.<br />
మద్రాసు కేంద్రం తొలి తెలుగు ప్రసంగాల్లో 1938 జూన్ 18న ''సజీవమైన తెలుగు'' అనే అంశంపై [[గిడుగు రామమూర్తి పంతులు]], జూన్ 21న ''మన ఇల్లు-దాని అందము చందము''
1938 జూన్ 25 రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. మద్రాసు ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ సోదరుడు). ఆయన రేడియో తాతయ్యగా పిల్లల కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులు.<ref>''ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది...'' శీర్షికన సుధామ రాసిన వ్యాసం([[తెలుగు వెలుగు]]; ఫిబ్రవరి 2014 సంచిక)</ref>
=== హైదారాబాద్, విజయవాడ కేంద్రాల ప్రారంభం ===
== విశేషాలు ==
1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రములో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను 'రేడియో భానుమతి' అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న
==ఫోన్ లో వార్తలు==
25 ఫిబ్రవరి 1998 నాడు ఆకాశవాణి 'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది. దీని పేరు ఎన్.ఓ.పి (న్యూస్ ఆన్ ఫోన్). ఈ సేవలు ఛెన్నై, ముంబై, హైదరాబాదు, పాట్నా, అహమ్మదా బాద్, బంగళూరు, జైపూరు, తిరుననంతపురం, ఇంఫాల్, లక్నో, రాయపూర్, గువహతి, షిమ్లా నగరాల నుంచి ప్రసారమవుతాయి. ఈ సేవ ప్రాంతీయ, ఎస్.టి.డి., ఐ.ఎస్.డి., ఫోనుల ద్వారా
{| class="wikitable"
!
!
!
!
|----
| 1.
|
| 044-24671111/125800
|
|-
|
|
| 044-24672222/125900
|
|-
|-2nd
|----
| 2.
|
| 011-23324242/1258
|
|-
|
|
| 011-23324343/1259
|
|-
|-3rd
| 3.
|
| 022-22815420/1258
|
|-
|
|
| 022-22817009/1259
|
|-
|-4th
| 4.
|
| 125900
|
|-
|
|
| 040-23319774/125800
|
|-
|-5th
| 5.
|
| 0612-2222745
|
|-
|-5th
| 6.
|
| 079-27542119/125900
|
|-
|
|
| 079-27542120/125800
|
|-
|-6th
| 7.
|
| 080-22377530/125900
|
|-
|
|
| 080-22377525/125800
|
|-
|-7th
|
|
| 0471-2335700/125800
|
|-
|
|
| 0471-2335702/125900
|
|-
|-8th
|
|
| 0141-2228632/125800
| హిందీ (జాతీయ)
| హిందీ (ప్రాంతీయం)
|-
|-9th
|
|
| 0385-2440814/125800
|
|-
|
|
| 0385-2441303/125900
|
|-
|-10th
|
|
| 0522-2210007/125800
|
|-
|
|
| 0522-2210008/125900
|
|-
|-11th
|
|
| 0771-2446122/125900
|
|-
|
|
| 0771-2446111/125800
|
|-
|-12th
|
|
| 0361-2667712/125800
| అస్సామీస్
| ఇంగ్లీషు
|-
|-13th
|
|
| 0177-2658806/125800
| హిందీ (ప్రాంతీయం)
| హిందీ (జాతీయ)
|-
|-14th
|}
==బయటి లింకులు==
* [http://www.allindiaradio.org/schedule/freq_sr.html
* [[ఆల్ ఇండియా రేడియో వెబ్ సైట్]] [[http://www.allindiaradio.org]]
* [[ఆకాశవాణి వార్తలు - ప్రసార భారతి]] [[http://www.newsonair.com]]
|